పుంగనూరు: పుంగనూరు సంత గేటు వద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి: SDPI డిమాండ్
పుంగనూరు సంత గేటు పరిసరాల్లోని 6 వార్డుల ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని SDPI జిల్లా అధ్యక్షులు యూసుఫ్ ప్రభుత్వాన్ని కోరారు. సుమారు 8 వేల మందికి ఇది ఎంతో అవసరమని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన తెలిపారు.