మార్కాపురం: మార్కాపురంలో రూ. 35 కోట్ల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణం: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం పట్టణంలోని 32, 35 వార్డుల్లో సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. HAM పథకం ద్వారా మంజూరైన రూ. 35 కోట్ల నిధులతో పట్టణంలో అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు.