Public App Logo
Jansamasya
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain
Trending

కొండపి: ముత్తరాజుపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

Kondapi, Prakasam | Apr 2, 2025
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పొన్నలూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మేరకు ముత్తరాజుపాలెం - ముప్పాళ్ళ మధ్య బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో వెంకయ్య అనే వ్యక్తి మృతి చెందారు. రామకృష్ణ, వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

MORE NEWS