అనకాపల్లి: విశాఖ సీఐఐ సదస్సు ముగింపు: 303 ఒప్పందాలు, 3.48 లక్షల ఉద్యోగ అవకాశాలు!
విశాఖలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసింది. 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులతో 303 ఒప్పందాలు కుదిరాయి. దీనివల్ల రాష్ట్రంలో 3,48,309 ఉద్యోగాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.