అనపర్తి: కొమరిపాలెంలో నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 32.50 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.