ఏటూరునాగారం: ఏటూరునాగారంలో బాలల దినోత్సవ వేడుకలు: దివ్యాంగులకు 19 నుంచి కొత్త పింఛన్లు
ఏటూరునాగారం దివ్యాంగుల భవన్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్ల హేమంత్ మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి దివ్యాంగులకు యూడీఐడీ కార్డులతో పాటు కొత్త పింఛన్లు అందించనున్నట్లు ప్రకటించారు.