జనగాం: జనగామ జిల్లాలో ఉప సర్పంచుల నిరసన: కలెక్టరుకు వినతిపత్రం
ఉప సర్పంచుల హక్కులు, అధికారాలు మరియు గౌరవాన్ని కాపాడాలని కోరుతూ జనగామ జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పండుగ హరీష్ ఆధ్వర్యంలో కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఉప సర్పంచుల పాత్ర కీలమని, సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.