ఏటూరునాగారం: ఏటూరునాగారంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
ఏటూరునాగారం మండలంలోని పలు ప్రాంతాల్లో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయాలు, నాగుల పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబాల శ్రేయస్సు కోసం నాగదేవతను ప్రార్థించారు.