శ్రీకాకుళం: శ్రీకాకుళంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు: వివరాలు ఇవే
బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళంలో విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. విజనరీ ఐ కేర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.