వనపర్తి: వనపర్తి మైనార్టీ గురుకుల పాఠశాల తనిఖీ: అధికారులకు కీలక ఆదేశాలు
వనపర్తిలోని బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ తనిఖీ చేశారు. వంటగదిలో పరిశుభ్రత లోపంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.