వికారాబాద్: మున్సిపల్ పరిధి మణికంఠ నగర్ లో ఆంజనేయ స్వామి మందిర మొదటి వార్షికోత్సవ పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్ పట్టణ పరిధిలో మణికంఠ నగర్ లో ఆంజనేయ స్వామి మందిరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుంటే, మానసిక ప్రశాంతత ఉంటుందని అన్నారు. సందర్భంగా మందిర నిర్వాహకులు ఆయనకు సన్మానించారు.