వికారాబాద్: చించల్పేట పిల్లలను ఆపరించే వ్యక్తులఅనుమానంతో ఒక యువకున్ని పట్టుకున్న స్థానికులు, పోలీస్ స్టేషన్ కు తరలింపు.
వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల పరిధిలోని చించల్ పేట్ గేటు వద్ద చిన్న పిల్లలను ఎత్తుకుపోయే వాళ్లంటూ, అనుమానంతో ఒక యువకుడ్ని స్థానికులు పట్టుకొని చితకబాదారు. అయితే వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇంకా 14 మంది పిల్లలను ఎత్తుకు వెళ్లే వారం ఉన్నామని చెప్పడంతో ఆ యువకుని వికారాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని యువకుడ్ని విచారిస్తున్నారు.