ఎస్ఐసీ ఏజెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని 'లియాపి' అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారి డిమాండ్ చేశారు. ఏజెంట్ల అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రాట్యుటీని రూ.10 లక్షలకు, గ్రూప్ ఇన్సూరెన్స్ను రూ.25 లక్షలకు పెంచాలన్నారు. కొత్త ఏజెంట్లకు స్వాలంబన్ పింఛను పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.