అమలాపురం: అమలాపురంలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు
అమలాపురం కలెక్టరేట్లో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులు ఆజాద్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.