అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీలు
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలని, గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలని, కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.