బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి రూ 1.50 కోట్ల విలువైన వైద్య పరికరాలు
బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో అదానీ గ్రూప్ CSR ద్వారా రూ.1.50 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ప్రారంభించారు. అధునాతన పరికరాలు అందుబాటులోకి రావడంతో వైద్య పరీక్షలు, చికిత్స మరింత సులభతరం కానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పరికరాలను అందుబాటులోకి వచ్చాను తెలిపారు