పరకాల: పరకాలలో 274 మందికి కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో 274 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 6,841 మందికి 47.94 కోట్ల రూపాయల సాయం అందించినట్లు తెలిపారు.