అశ్వారావుపేట: ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే ఆదినారాయణ
సత్తుపల్లి సమీపంలో ద్విచక్ర వాహన ప్రమాదానికి గురైన పోలీస్ కానిస్టేబుల్ను, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి వైద్యం అందేలా చేసి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు.