హాజీపూర్: మంచిర్యాల జిల్లాలో భూముల రీ సర్వే: భూయజమానులకు ముఖ్య గమనిక
మంచిర్యాల జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వి. రాములు తెలిపారు. చందనాపూర్, లింగాపూర్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన ఆయన, భూయజమానులు సర్వే సమయంలో అందుబాటులో ఉండాలని కోరారు.