ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో వినాయక చవితి సందడి కిక్కిరిసిన జనం ట్రాఫిక్ జామ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం ఆళ్లగడ్డలో సందడి వాతావరణం నెలకొంది, గణేష్ విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి పూలు పండ్లు అలంకరణ వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణాలకు తరలివచ్చారు, దీంతో ప్రధాన మార్కెట్ ప్రాంతంలో రద్దీ పెరిగిట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు