Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

తిరుపతి: తిరుమల తరహాలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అమరావతిలో నిర్మించడానికి కృత నిశ్చయంతో ముందుకు వెళ్లా: ఏపీ సీఎం

India | Nov 27, 2025
పవిత్రమైన సంకల్పంతో మన రాజధాని అమరావతిలో తిరుమల తరహాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని కృత నిశ్చయంతో పనులకు భూమి పూజ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కృష్ణానది ఒడ్డున శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తే అదే మనకు శక్తిని ఇస్తుందన్నారు దేవతల రాజధాని అమరావతి ఎలా ఉండేదో అదే తరహాలో ఇక్కడ శ్రీవారి ఆలయం ఉండేలా చర్యలు చేపట్టామన్నారు శ్రీవారికి అప్రతిష్ట పాలు చేసే ఏ పనిని చేయనని శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండాలన్నారు.