జనగాం: BRSపై మండిపడిన కాంగ్రెస్ ప్రతినిధి నూకా కిరణ్ యాదవ్
జనగామలో కాంగ్రెస్ ప్రెస్ మీట్. దళితుల విషయంలో BRS, BJP పార్టీల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. BRS పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు.