నార్సింగి: చేగుంట పాఠశాలలో ఘనంగా హిందీ దివస్ వేడుకలు
Narsingi, Medak | Sep 15, 2026 చేగుంట పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన హిందీ దివస్ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరావు పాల్గొన్నారు.