భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రూ.7 లక్షల LOC అందజేసి వైద్యం సాయం
భువనగిరి కేసారం గ్రామానికి చెందిన హరిషిత్కు ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.7 లక్షల LOC అందజేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేదవారికి వైద్య సహాయానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు.