మహబూబాబాద్: గణేష్ ఉత్సవాల భద్రతపై ఎస్పీ శబరీష్ కీలక ఆదేశాలు
మహబూబాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల భద్రతపై ఎస్పీ సమీక్ష. విగ్రహాల జియో ట్యాగింగ్, ఆన్లైన్ అనుమతులు, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు. ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన ఎస్పీ డా. శబరీష్.