మామిడికుదురు: మామిడికుదురులో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ
మామిడికుదురు జడ్పీహై స్కూలులో అంగన్వాడీ కార్యకర్తలకు 'పోషణ్ భి పఢాయ్ భి' శిక్షణ రెండో రోజు కొనసాగింది. చిన్నారులకు ఆటపాటల ద్వారా నాణ్యమైన ప్రాథమిక విద్య, పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్లు సూచించారు.