భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఐడిఓసిలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ విలువలను, బాధ్యతలను గౌరవించాలని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.