రాజమండ్రి సిటీ: మోదీని గద్దె దించుతాం: 45 రోజుల ఉద్యమానికి కాంగ్రెస్ శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 10 నుండి 45 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్లు రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో వారు ప్రకటించారు.