ఖానాపూర్: వరంగల్: పాకాల చెరువులో ముగ్గురు ఆత్మహత్య, భర్త వేధింపులే కారణమా?
వరంగల్ జిల్లా ఖానాపూర్ పాకాల చెరువులో మమత అనే వివాహిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. భర్త వివాహేతర సంబంధంపై మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.