జనగాం: జనగామలో మాజీ వైస్ ఛైర్మన్ కంచ రాములు నిరాహార దీక్ష: మంత్రి కొండా సురేఖపై ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనగామలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కంచ రాములు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.