కరీంనగర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అతిథి అధ్యాపకుల సమావేశానికి హాజరైన మంచిర్యాల జిల్లా అధ్యాపకులు. ఉద్యోగ భద్రత, పెండింగ్ డిమాండ్ల పరిష్కారంపై చర్చించిన వైనం.