మోత్కూర్: మోత్కూరులో వ్యాపారులకు హెచ్చరిక: ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో వ్యాపారులందరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య ఆదేశించారు. లైసెన్స్ లేని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.