పెందుర్తి: పరవాడలో 50 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
పరవాడ గ్రామంలో రామ్ కి, ఎన్టీపిసి సిఎస్ఆర్ నిధులతో రూ. 50 లక్షల అభివృద్ధి పనులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ప్రారంభించారు. ఇందులో ధోబి గాట్, ఫిష్ మార్కెట్, ఫిజియోథెరపీ కేంద్రం మరియు సిసి రోడ్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.