అనంతపురం అర్బన్: అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులు ఆందోళన. సీఐ శ్రీకాంత్ యాదవ్ క్షమాపణ చెప్పడంతో న్యాయవాదులు ధర్నాను విరమించ
Anantapur Urban, Anantapur | Aug 15, 2026
అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులు ఆందోళన. సీఐ శ్రీకాంత్ యాదవ్ క్షమాపణ చెప్పడంతో న్యాయవాదులు ధర్నాను విరమించారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.