అల్లాదుర్గం: ఉపాధి హామీ ఉద్యోగుల పెండింగ్ జీతాలను చెల్లించాలంటు అల్లాదుర్గం ఎంపీడీవోకు ఈజీఎస్ ఉద్యోగుల వినతి పత్రం
Alladurg, Medak | Jan 29, 2025
ఉపాధి హామీ ఉద్యోగుల పెండింగ్ జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చూడాలంటూ మెదక్ జిల్లా అల్లాదుర్గం ఎంపీడీవో చంద్రశేఖర్...