మోత్కూర్: మోత్కూర్ అనాజిపురం చౌరస్తాలో కారు ఢీకొన్న బైక్ సవారీ తీవ్రగాయాలతో ఆసుపత్రికి
భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అనాజిపురం చౌరస్తాలో కారు బైక్ను ఢీకొనడంతో 72 ఏళ్ల మురారి శెట్టి చంద్రయ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.