పుంగనూరు: పుంగనూరులో 75 ఏళ్ల వృద్ధుడు అదృశ్యం - కేసు నమోదు
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పూజాగానిపల్లికి చెందిన ఎం. రెడ్డెప్ప (75) అదృశ్యమయ్యారు. ఈనెల 7 నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో కుమారుడు శివకుమార్ పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.