తెల్కపల్లి: తెలకపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన: 2 లక్షల రూఫ్ సాయంపై క్లారిటీ
తెలకపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ పరిశీలించారు. మొదటి విడత ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించడంతో పాటు, రూఫ్ రీప్లేస్మెంట్ కోసం 2 లక్షల రూపాయల సాయం అందుతుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.