Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

కొండపి: పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం

Kondapi, Prakasam | Apr 2, 2025
పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు అడ్డరోడ్డు వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అగ్రహారం నుంచి కందుకూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కందుకూరు నుంచి చెన్నిపాడు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయలు అయ్యాయి. 108 వాహనంలో కందుకూరు ఏరియా హాస్పిటలు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MORE NEWS