నిర్మల్: రేపు నిర్మల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పర్యటన
Nirmal, Nirmal | Nov 11, 2026 నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గురువారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభంతో పాటు, వివిధ మండలాల్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.