మహబూబ్ నగర్ అర్బన్: నేటి నుండి జులై 31 వరకు జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉంటుంది జిల్లా ఎస్పీ జానకి
జిల్లాలోని ప్రజలు 30 యాక్ట్ అవర్ లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేకుండా ఇలాంటి ధర్నాలు రాస్తారోకోలు డీజేలు ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగే దిశగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఉన్నత అధికారులకు తెలియజేయకుండా కొనసాగించిన వారిపై చట్టరితమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ మెరుపు కచ్చితంగా అవసరమైతే తప్ప సమాచారం ఇచ్చి అనుమతి తీసుకొని ధర్నాలు రాష్ట్ర రకాలు కొనసాగించాలని తెలిపారు జిల్లా ఎస్పీ