ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పదవి విరమణ అనేది ఒక బాధ్యతగా ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ మేరకు నేడు జిల్లాపరిపాలన అధికారి శంకర్ పదవి విరమణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు కథ కొన్ని సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేసిన పాలన అధికారి శంకర్ను ప్రత్యేకంగా అభినందించారు జిల్లా కలెక్టర్