హనుమకొండ: హన్మకొండలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరాహార దీక్ష: జీవో 97 రద్దుకు డిమాండ్
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని మరియు జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మద్దతు తెలిపారు.