కూసుమంచి: పట్టభద్రుల ఓటరు నమోదు ప్రారంభం: నవంబర్ 6 లోపు ఇలా దరఖాస్తు చేసుకోండి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఓటరు నమోదు ప్రక్రియ మొదలైంది. 2026 నవంబర్ 1 నాటికి మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసిన వారు ఫారం-18 ద్వారా నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని తహశీల్దార్ సూచించారు. పాత ఓటర్లు కూడా తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.