వికారాబాద్: అంగన్వాడి ఆధ్వర్యంలో చిన్నారులకు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తాం -జిల్లా DWO జ్యోతి పద్మ
వికారాబాద్ జిల్లా మహిళా శిశు వయవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, నూతనంగా జిల్లాకు వచ్చిన డిడబ్ల్యఓ జ్యోతి పద్మ అన్నారు. అంగన్వాడీల ఆధ్వర్యంలో చిన్నారులకు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని సేవే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.