వికారాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసిపని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం -వికారాబాద్అసెంబ్లీ బీఎస్పీ అధ్యక్షుడు అరుణ్.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసేందుకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి లోబడి ఉంటామని వికారాబాద్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడు ఇంటేనుక అరుణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా, కాన్సిరాం ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.