వికారాబాద్: తెలంగాణ స్టేట్ హజ్ కమిటీలో వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కు చోటు
తెలంగాణ స్టేట్ హజ్ కమిటీలో అధికార పార్టీకి చెందిన వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ పై మూద బేగం కు చోటు లభించింది వివే కేటగిరీలో సభ్యులను నియమించగా వారిలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కౌన్సిలర్ పై ముద్దా బేగం ను రాష్ట్ర హజ్ కమిటీ సభ్యురాలుగా నియమిస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.