వికారాబాద్: శివరాత్రి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో అలంపల్లి రోడ్డున భారీగా వెలసిన పండ్ల దుకాణ సముదాయాలు
శివరాత్రి వచ్చిందంటే ముఖ్యంగా శివ పూజకు, ఉపవాస దీక్ష అనంతరం దీక్షను విరమించేందుకు పండ్లనువాడుతుంటారు.అందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆలంపల్లి రోడ్డుకు ఇరువైపులా దుకాణ సముదాయాలు వెలిశాయి. ఉదయం నుంచి భక్తులు పండ్లను కొనుగోలు చేస్తున్నరు. ఈసారి పండ్లకు ధరలకు భారీగా రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు.