పుంగనూరు: శ్రీ మృత్యుంజేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
శ్రీ వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు అన్నదానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమ వివరాలను పోస్టర్ ద్వారా విడుదల చేశారు.