గన్నవరం: అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల సందడి
కార్తీక శుద్ధ విదియను పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కాలువలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.